Telangana: కూతురిని తల్లి ముందే లేపుకెళ్లాడు.. చివరికి ఊహించని ట్విస్ట్…
తన కూతురిని ప్రేమ పేరుతో లేపుకెళ్లిపోతున్నాడని అడ్డుకున్నందుకు ఓ తల్లిని ప్రేమికుడి ఫ్రెండ్స్ అత్యంత దారుణంగా చితకబాదారు. హైదరాబాద్ నగరం బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న సానియా బేగం భర్త చనిపోయాడు. ఆమెకి...