విషాదాన్ని నింపిన దసరా.. అత్తింట్లో గౌరవం దక్కలేదని.. పిల్లలను చంపేసి తండ్రి ఆత్మహత్య
పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. అత్తింట్లో గౌరవం దక్కలేదని ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కన్న పిల్లలను చంపేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకేసారి ముగ్గురి మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దసరా పండగను...