హనుమంతుడికి ఇష్టమైన ఈ నైవేద్యం పెడితే మీ కోరికలు నెరవేరుతాయి..!
హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా చేసే నైవేద్య వంటకం.. వడలు. ఈ రోజు హనుమంతుడికి ఇష్టమైన వంటకాలలో ఇది ప్రధానమైనది. కొన్ని ప్రాంతాల్లో వడలతో హారాలను కూడా సమర్పించే ఆనవాయితీ ఉంది. మీరు కూడా...