Anantapur: పెద్దాయన్ని డిజిటల్ అరెస్ట్ చేసిన కేటుగాడు.. లైవ్‌లోకి ఎంటరయిన సీఐ.. ఆ తర్వాత
ఒకనాడు.. దారి కాచి దోపిడీ చేసేవాళ్లు.
దండయాత్రలు చేసి కొల్లగొట్టేవాళ్లు. ఇళ్లల్లో పడి దోచుకెళ్లే వాళ్లు. తరువాత.. ట్రెండ్‌కు తగ్గట్టుగా డెబిట్‌కార్డులు, క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు.. లేటెస్ట్‌గా యూపీఐలతో మోసం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడైతే.. మరీ అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారు. పీకమీద కత్తిపెట్టరు....