Vizag: అసలు మనిషివేనరా.. జాబ్‌లో నుంచి తీసేశారని.. పిల్లల వార్డు ఆక్సిజన్ వైర్లు కట్ చేశాడు..
వీడు అసలు మనిషేనా?.. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమా?.. ఉద్యోగంలోంచి తీసేసారనే కోపంతో పిల్లల వార్డులోని ఆక్సిజన్ సరఫరా ఆపేశాడో నీచుడు.. సిబ్బంది కానీ అప్రమత్తం కాకుంటే ఏకంగా 150 మంది పసిపిల్లల ప్రాణాలు పోయేవి.....