రెస్టారెంట్ బిర్యానీ ఇష్టమని తెగ తినేస్తున్నారా.. జాగ్రత్త సుమా.. సగం బిర్యానీ తిన్నాక షాక్ తగలొచ్చు..
హైదరాబాద్ కి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా సరే కచ్చితంగా బిర్యాని తిని వెళుతుంటారు. అందులోనూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండే బావర్చి బిర్యానీ అంటే తెలియని వారు ఉండరు. బావర్చి బిరియానీకి...