బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు ప్రత్యక్షం.. ఉపాధ్యాయుల నిర్లక్ష్యపు సమాధానం..
జగిత్యాల : బడిని గుడిలా భావిస్తారు. గుడిని ఎంత పవిత్రంగా ఉంచుకుంటామో.. బడిని కూడా అంతే పవిత్రంగా ఉంచుకోవాలి. కానీ ఈ పాఠశాల మాత్రం అపవిత్రంగా మారింది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పాఠశాల...