Andhra News: వాడు కన్నేస్తే జాకెట్లే మాయం.. ఆరు నెలలుగా జాకెట్లు దొంగలిస్తున్న వెరైటీ దొంగ !
ఓ వ్యక్తి మహిళల రవికెలు(జాకెట్లు) అపహరించడం అందర్నీ అశ్చర్యానికి గురిచేసింది. ఆ వింత దొంగని పోలీసులు పట్టుకున్నారు. అసలు ఎందుకు ఇలా జాకెట్లు దొంగతనం చేశావు అని పోలీసులు ప్రశ్నించగా, అది తన బలహీనత...