ప్రేమ పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదని.. లవర్‌ను చంపేశాడు!
ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటనని ఆమెను ఒప్పించాడు. ఇక పెళ్లి చేసుకుని ఆమెతో జీవితాన్ని ఆనందగా గడపాలని ఆశపడ్డాడు. ఈ క్రమంలోనే తన ప్రేయసిని ఇంట్లో ఈ విషయం చెప్పి వాళ్లని...