అమ్మాయి పిలిచిందని ఆశగా వెళ్లాడు.. కట్ చేస్తే, సీన్లోకి ఆమెతోపాటు మరో నలుగురు.. ఆ తర్వాత ఏమైందంటే..SGS TV NEWS onlineAugust 21, 2024August 21, 2024 వలపు వల.. విసిరితే విలవిలలాడాల్సిందే.. ఇది తెలియక చాలామంది అమాయకులు జేబును గుల్ల చేసుకుంటున్నారు.. తాజాగా.. ఓ షాకింగ్ ఘటన...
Road Accident: కాటేసిన కాలం..కల్యాణానికి ముందే దుర్మరణంSGS TV NEWS onlineAugust 21, 2024August 21, 2024 కాలం బలీయమైనది.. తాము ఒకటి తలిస్తే.. తానొకటి చేస్తుంది.. అలాంటి ఘటన ములకలపల్లి మండలం కొత్తూరు శివారులో సోమవారం రాత్రి...
Andhra Pradesh: దారుణం.. మేత కోసం మేకలను తోలుకొని వెళ్లి.. శవమై కనిపించిన మహిళా..!SGS TV NEWS onlineAugust 21, 2024August 21, 2024 రాను రానూ మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. మనిషి అన్న కనికరం లేకుండాపోయింది. ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా...
అమ్మాయిలకు రక్షణేది..? వెలుగులోకి మరో దారుణం.. పాఠశాలలోనే చిన్నారులపై లైంగిక దాడి..SGS TV NEWS onlineAugust 21, 2024August 21, 2024 కోల్‌కతాలో అభయపై అత్యాచారం.. హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.. కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనలు జరుగుతున్నాయి.. ఈ క్రమంలో...
ఆ పేరు చెప్పి ఈఎన్టి డాక్టర్ను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..SGS TV NEWS onlineAugust 20, 2024August 20, 2024 హైదరాబాదులో పనిచేస్తున్న ఒక ఈఎన్టీ సర్జన్ అక్షరాల 8 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ఇరుక్కున్న...
Bike Stunts: సోషల్ మీడియాలో హైప్ కోసం యువత దిగజారుడు.. బురఖా ధరించి బైక్ స్టంట్..!SGS TV NEWS onlineAugust 20, 2024August 20, 2024 హైదరాబాద్ పాతబస్తీ సౌత్ ఈస్ట్ జోన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కొందరు యువత ఆగడాలు మితిమిరిపోతున్నాయి. తాజాగా పలువురు యువత...
ఫేస్‌బుక్ పరిచయంతో పెళ్లి.. కట్ చేస్తే, భర్త కువైట్‌లో.. భార్య అత్తగారింట్లో.. చివరకుSGS TV NEWS onlineAugust 20, 2024August 20, 2024 ఫెస్‌బుక్ పరిచయం.. పెళ్లిదాకా తీసుకెళ్ళింది.. కానీ.. భర్త, అతని కుటుంబసభ్యుల తీరుతో ఓ మహిళ జీవితం అర్ధాంతరంగా ముగిసింది.. భర్త...
Telangana: నెలల చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం.. ప్రమాదమని నమ్మించేందుకు నాటకాలుSGS TV NEWS onlineAugust 20, 2024August 20, 2024 బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చీరాని మాటలతో ముద్దులొలికే చేష్టలు చేస్తూ ఆ చిన్నారి అల్లరి చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. అప్పటి...
AP News: అందమైన పనిమనిషి.. నమ్మారంటే మీ ఇల్లు హుష్‌ఖాకీSGS TV NEWS onlineAugust 20, 2024August 20, 2024 మాయమాటలు చెప్పి వంట, ఇతర పనుల నిమిత్తం ఇంట్లో పాగా వేస్తుంది. టైం చూస్కుని యాక్షన్‌లోకి దిగిపోతుంది. జైలు శిక్ష...
Telangana: మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలో వరుడు సూసైడ్! నిజామాబాద్‌లో విషాదంల్SGS TV NEWS onlineAugust 20, 2024August 20, 2024 చదువు పూర్తైనా ఉద్యోగం రాలేదా యువకుడికి. ఇంతలో తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూసి వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగం.....