SGSTV NEWS online

Tag : Crime news

తెలంగాణా లో యూట్యూబర్ పై మహిళల దాడి.. మెడలో చెప్పుల దండవేసి.. అసలేం జరిగిందంటే..

SGS TV NEWS online
వివాదాస్పద అంశాల్లో దూరి కేసులు దాకా తెచ్చుకుంటున్నారు కొంతమంది యూట్యూబర్లు. అయితే హద్దు దాటితే సెక్షన్లతో కొడుతోంది డిపార్ట్‌మెంట్‌. తాజాగా...

KPHB : భర్త, మరిది టార్చర్ భరించలేక వివాహిత సూసైడ్!

SGS TV NEWS online
కట్టుకున్న భర్తే వేధించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన KPHBలో చోటుచేసుకుంది. రజనీకాంత్ రెడ్డి, సౌజన్యకు (29) 2020లో వివాహమైంది....

సూపర్ మార్కెట్లో చాక్లెట్‌ చోరీ.. 13 బాలుడికి చిత్రహింసలు

SGS TV NEWS online
ఎలాగోలా ఈ విషయం బయటకు రావడంతో పెద్ద ఎత్తున ప్రజలు డీమార్ట్ ఎదుట ఆందోళన చేపట్టారు. దాంతో పోలీసులు కూడా...

పరీక్షల్లో విద్యార్థులను కాపీ కొట్టనివ్వడం లేదని గొడవపడ్డ ప్రిన్సిపల్‌!

SGS TV NEWS online
నందికొట్కూరులోని డిగ్రీ, పీజీ దూరవిద్య పరీక్ష కేంద్రంలో ఇద్దరు ప్రిన్సిపాల్స్ మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. శ్రీ వైష్ణవి, సాయిరాం...

చేతివేళ్లతో మహిళను హత్య చేసిన దుండగుడు

SGS TV NEWS online
ఆన్‌లైన్ రమ్మీ… బెట్టింగ్ యాప్ లలో లక్షలు పోగొట్టుకున్న ఓ వ్యక్తి… ఈజీ మనీ కోసం… ఈజీగా మర్డర్ ఎలా...

భర్త మొబైల్లో పక్కంటి మహిళ ఫోన్ నంబరు.. రోడెక్కిన భార్య

SGS TV NEWS online
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇరు కుంటుంబాలు పక్కపక్కనే  ఉంటాయి.. తెల్లారితే ఒకరి ముఖాలు.. ఒకరు చూసుకోవాలి. తీరా బంధువులు కూడా.....

విశాఖలో ప్రేమోన్మాది దాడి.. తల్లి మృతి, కూతురి పరిస్థితి విషమం

SGS TV NEWS online
విశాఖపట్నం మధురవాడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. స్వయంకృషి నగర్‌లో ఓ ఉన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు.. ప్రేమ పేరుతో వేధిస్తున్న...

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

SGS TV NEWS online
కేపీహెచ్బీకాలనీ: ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన ఓయువకుడు సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్బీ పోలీస్...

అమీనాపూర్ : కలిపిన గెట్ టు గెదర్.. చిగురించిన అక్రమ సంబంధం.. సంసారం నాశనం!

SGS TV NEWS online
అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును పోలీసులు చేధించారు. కన్న తల్లి...

పట్టపగలే వృద్ధురాలిపై దాడి.. అంతలోనే కళ్లుతిరిగి పడిపోయిన దొంగ.. కట్‌చేస్తే.!

SGS TV NEWS online
ఎమ్మిగనూరు పట్టణంలో గాంధీనగర్ లో పట్టపగలే చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. రాత్రి నుండి రెక్కి నిర్వహించిన దొంగ తెల్లవారుజామున...