Telangana: బొట్టు పెట్టుకుని బడికి వచ్చిన విద్యార్ధి.. ప్రిన్సిపాల్ సస్పెండ్! ఏం జరిగిందంటే..
బొట్టుపెట్టుకుని స్కూల్ కి వచ్చిన విద్యార్ధిని ఆ స్కూల్ ప్రిన్సిపల్ చితకబాడి పీకల్లోతు వివాదంలో చిక్కుకున్నాడు. దెబ్బకు దిగొచ్చిన స్కూల్ యాజమన్యం సదరు ప్రిన్సిపల్‌ను ఏకంగా సస్పెండ్ చేసి పారేసింది. ఈ విచిత్ర ఘటన...