చిత్తూరు జిల్లా..తాగినమత్తులో ఇంటర్ పరీక్షల మెటీరియల్స్‌ను రోడ్డుపై పడేసిన అధికారి
కుప్పం (చిత్తూరు) : ఓ అధికారి తాగిన మత్తులో ఇంటర్ పరీక్షల మెటీరియల్స్‌ను మారుమూల ప్రాంతంలో వదిలివెళ్లిపోయిన వైనం శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. స్థానిక వివరాల మేరకు … రాష్ట్రవ్యాప్తంగా రేపు...