Cyber Frauds: కొత్త మార్గాల్లో సైబర్ నేరాలు.. టోల్ ఫ్రీ నెంబర్ 1930కే ఎసరు!
సాధారణంగా సైబర్ నేరగాళ్లు మోసం చేయడానికి కొన్ని తెలిసిన పద్ధతులను అనుసరిస్తారు. ఒకటి కొరియర్ ఫ్రాడ్ మరొకటి డిజిటల్ అరెస్ట్ ఈ రెండు స్కీం లను ఉపయోగించి రెసెంట్ గా ఎన్నో కోట్ల...