Hyderabad: ముజ్రా పార్టీలు అంటూ గొడవ.. అర్ధరాత్రుల వరకు తప్పతాగి చిందులు.. అదేంటని అడిగితే..
హైదరాబాద్ నగరంలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.. ముజ్రా పార్టీల పేరిట గలీజ్ పనులకు పాల్పడుతూ.. చుట్టుపక్కల వారిని నిద్రపోకుండా చేస్తున్నారు. అదేంటని ప్రశ్నిస్తే గొడవలకు దిగుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.. పోలీసులు ఇలాంటి పార్టీలపై...