Andhra Pradesh: కర్మ అంటే ఇదే.. ప్రియుడితో కలిసి స్కెచ్ వేసి మరీ భర్తను చంపింది.. చివరికీ..!
ప్రియురాలు దూరంగా ఉంటుందని భరించలేకపోయాడు. చివరికి కూరగాయలు కోసే కత్తితో గొంతి కోసి హతమార్చాడు ప్రియుడు. పరోపకార పుణ్యాయ, పాపాయ పరపీడనం.. అంటే ఇతరులకు ఉపకారం చేస్తే తిరిగి నీకు ఉపకారం లభిస్తుంది. అలాగే...