Vastu tips: మీ ఇంట్లో కలబంద మొక్కను పెంచుతున్నారా..? ఈ దిక్కున పెడితే సంపద వర్షం!!
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచితే ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని చెబుతారు. ఇంట్లో కలబందను ఉంచుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు దీన్ని పడకగదిలో ఉంచుకోవచ్చు. బాల్కనీ లేదా తోటలో...