ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ నిజాలు!
ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ సూసైడ్ కి సంబంధించి పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నీటిలో మునగడంతోనే ముగ్గురు చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. అలాగే ముగ్గురి ఒంటిపై ఎలాంటి గాయాలు...