కోనసీమజిల్లా శిరోముండనం కేసులో నేడే తుది తీర్పు.. విచారించిన ప్రత్యేక న్యాయస్థానం..
రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం శిరో ముండనం కేసులో శుక్రవారం తుది తీర్పు వెల్లడికానుంది. అప్పట్లో ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించింది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెం శిరో ముండనం కేసు కొలిక్కి...