బైక్ కొనివ్వాలంటూ మంకు పట్టుపట్టిన యువకుడు.. తల్లిదండ్రులు లేని సమయంలో ఏం చేశాడంటే..?
చిన్నపిల్లాడిలా చాక్లెట్ల కోసం మారాం చేసినట్టు.. బైక్ కోసం రోజూ తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. చిన్న చిన్న విషయాలకు యువత నిండు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. చిన్నపాటి మనస్పర్థలేక ప్రాణాలు...