Andhra Pradesh: చిన్న పొదుపు.. భారీ లాభం.. అధిక వడ్డీల పేరుతో వసూలు చేసిన మహిళ.. చివరికీ..!
పొదుపు పేరుతో కొంత మందిని, వడ్డీల పేరుతో మరి కొంతమందిని నమ్మించి రూ. 50 లక్షలకు పైగా నగదు వసూలు చేసుకోవడమే కాకుండా, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు వేధింపుల కేసులు పెట్టింది. అమాయక...