అనస్తీషియా అధిక డోస్తో నిమ్స్ వైద్యురాలి బలవన్మరణంSGS TV NEWS onlineJuly 6, 2024 హైదరాబాద్, : మత్తుమందు అధిక మోతాదులో తీసుకుని నిమ్స్ వైద్యురాలు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు...
ఆ విషయంలో పూజకు భర్తతో గొడవ.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసిSGS TV NEWSJuly 6, 2024 పూజకు సునీల్ తో వివాహం అయ్యింది. ఇద్దరు కూడా ఎంబీఏ గ్రాడ్యుయేట్స్. రెండేళ్ల క్రితమే పెళ్లైంది. చూడ ముచ్చటైన జంట....
Crime News: యూనిఫామ్ తీసి.. రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్యSGS TV NEWS onlineJuly 3, 2024 వైఎస్సార్ జిల్లా కమలాపురం ఏఎస్సై నాగార్జునరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. యూనిఫామ్ తీసి పక్కనపెట్టి రైలు పట్టాల కిందపడి ఆయన బలవన్మరణానికి...
అత్తింటి వేధింపులు – ఇద్దరు పిల్లలతో బావిలో దూకి మహిళ ఆత్మహత్యSGS TV NEWSJune 30, 2024 సోమల (చిత్తూరు) : అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఇద్దరు పిల్లలతో బావిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం...
ప్రాణాలు తీసిన వైరల్ వీడియోలు.. మనస్తాపంతో చెత్త ఏరుకునే వృద్ధుడి ఆత్మహత్యSGS TV NEWSJune 24, 2024 ట్రోల్స్, మీమ్స్, వీడియోలు వైరల్చేయడం వల్ల తాత్కాలికంగా నవ్వుకోవచ్చేమో కానీ.. కొంత మంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి. సరదాకు చేసిన...
భర్తకు దూరం.. ప్రియుడు కూడా అలా చేయడంతోSGS TV NEWSJune 18, 2024June 18, 2024 ఏడేళ్ల క్రితం ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది స్వాతి. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప పుట్టింది. కానీ భార్యా...
Hyderabad: బీటెక్ విద్యార్థి బలవన్మరణంSGS TV NEWS onlineJune 16, 2024 ఆర్థిక ఇబ్బందులా.. మరేదైనా కారణామా..? ఇబ్రహీంపట్నం: బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో...
Andhra Pradesh: దారుణం.. తుపాకితో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యSGS TV NEWS onlineJune 2, 2024 ఏపీలోని అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాయచోటి ఎస్పీ కార్యాలయం వద్ద ఓ ఏఆర్ మహిళా కానిస్టేబుల్ తుపాకితో కాల్చుకొని...
మీకు వారసుడిని ఇవ్వలేను.. భర్తకు మెసేజ్ ..SGS TV NEWS onlineJune 2, 2024June 3, 2024 కృష్ణా జిల్లా: యనమలకుదురులో విషాదం చోటుచేసుకుంది. ఐదు నెలల గర్భిణీ సందు కావ్య శ్రీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కావ్య...
Telangana: నువ్వు లేక జీవితం లేదన్నాడు.. చివరికి ప్రియురాలి ఆత్మహత్యకు కారణమయ్యాడు..!SGS TV NEWS onlineMay 30, 2024May 30, 2024 Hyderabad Crime News: ప్రస్తుతం యువత పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కాకుండా తమకు నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు....