Mantralayam: మంత్రాలయంలో రంగు మారిన ప్రసాదం.. అవాక్కయిన భక్తులు..
కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. శ్రీ మఠం సమీపంలో ఉన్న తుంగభద్ర నదిలో పుణ్య...