Cockfights: బుల్లెట్లు, థార్ కార్లు.. ఈసారి రేంజే వేరప్పా..! ‘పందెంకోడి’ సంస్కృతిలో ఎప్పుడు భాగమైందంటే..
సంక్రాంతి పండగ, సంప్రదాయంలో భాగంగా కోళ్ల పోటీలు పెట్టుకోవచ్చు. అభ్యంతరం లేదు. కాని, కోడిపందేలకు మాత్రం పర్మిషన్ లేదు. బెట్టింగులు పెట్టి మరీ ఆడతామంటే చట్టం ఒప్పుకోదు. కాని, సంక్రాంతి సమయంలో ఇవేమీ చట్టానికి...