Telangana crime rate : తెలంగాణ లో అదుపుతప్పుతున్న శాంతి భద్రతలు
శాంతి భద్రతలకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పినట్టు కనిపిస్తున్నది. పట్టపగలు హత్యలు, దోపీడీలు, మత ఘర్షణలు, డ్రగ్స్ ముఠాలు, సైబర్ నేరాలు ఇలా తెలంగాణలో నేరాల రేటు విపరీతంగా పెరిగిపోయిందని సీనియర్...