Andhra Pradesh: చీపురు, తాపీ చేతపట్టిన పెద్దాసుపత్రి సూపరింటిండెంట్.. ఎందుకో తెలుసా..?
అది జిల్లాలోనే అతి పెద్దాసుపత్రి.. రోజు వేలాది మంది రోగులు అక్కడికి వస్తుంటారు. దాదాపు వందల సంఖ్యలో అక్కడ బెడ్స్ ఉంటాయి. కాని పారిశుద్యం మాత్రం ఉండదు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటాయి. వైద్యం కోసం...