Hyderabad: టీచర్ మందలించాడనీ.. స్కూల్ బిల్డింగ్‌పై నుంచి దూకిన 8వ తరగతి విద్యార్ధి!
విద్యార్ధుల జీవితంలో పాఠశాల స్థాయి ఎంతో కీలకమైంది. అక్కడ విద్యా బుద్ధులు నేర్పడమే కాదు.. సరైన సంస్కారం నేర్పి వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర అత్యంత కీలకమనేది కాదనలేని సత్యం. అలాంటిది.....