Telangana: ఆరో తరగతి విద్యార్ధి ఆత్మహత్యాయత్నం.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
తోటి విద్యార్ధుల ర్యాగింగ్ కారణంగా ఆరో తరగతి బాలుడు నిండు ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడ్డాడు. పాఠశాలలోని ఇతర విద్యార్ధులు తనను వేధిస్తున్నారని పాఠశాలలోని టీచర్లకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రెచ్చిపోయిన విద్యార్ధులు...