జేఈఈ క్లియర్.. కానీ ఇంటర్‌లో ఫెయిల్!’ మనస్తాపంతో విద్యార్ధి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం
ఢిల్లీలోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో ఘోర ఘటన చోటు చేసుకుంది. నిన్న వచ్చిన సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయ్యానని ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని...