ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 కార్లు చోరీ.. కట్‌చేస్తే ఖాకీలకే షాకిచ్చే ట్విస్ట్‌లు..!
గత కొన్ని రోజులుగా పలమనేరులో కొనసాగుతున్న చోరీ కేసు పోలీసులకు సవాలుగా మారింది. దీంతో చోరీకి గురైన కార్లన్నీ సుబ్బన్నకు లీజుకి ఇచ్చిన కారులుగా గుర్తించారు పోలీసులు. దీంతో సుబ్బన్నను అదుపులకు తీసుకొని విచారిస్తే...