Hyderabad: ప్రాణాల మీదకు తెస్తున్న చైనా మాంజా.. దారం చుట్టుకుని ఆసుపత్రి పాలైన దంపతులు..!
గాలిపటం మాంజా మిగులుస్తున్న విషాదాలు అన్నీఇన్నీ కావు.. మనుషుల ప్రాణాలను సైతం మాంజా దారం బలి తీసుకుంటోంది. ఇటీవల జరిగిన వేర్వేరు ఘటనల్లో.. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు గాయపడ్డారు. మూడ్రోజుల వ్యవధిలోనే ఏడుగురి...