ప్రాణాలకు తెగించి మరీ యాత్ర.. అసలు ఏముంది ఆ కైలాస మానస సరోవరంలో..?
2020 నుంచి ఆగిపోయిన కైలాస మానస సరోవర్ యాత్రను పునఃప్రారంభించేందుకు భారత్, చైనాలు అంగీకరించాయి. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్య జరిగిన చర్చల అనంతరం...