Telangana: బాబోయ్ దండుపాళ్యెం క్రైం సీన్! అద్దెల్లు కోసం వచ్చి.. కళ్లల్లో కారం కొట్టి..
ఇల్లు అద్దెకు కావాలని వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు దండుపాళ్యెం మువీ స్టైల్లో ఇంటి యజమానులను దారుణంగా హత్య చేశారు. అనంతరం ఇంట్లోని విలువైన సొత్తును దోచుకుని పారిపోయారు. ఈ దరుణ ఘటన స్థానికంగా...