14 ఏళ్ల బాలికకు పెళ్లి.. పశువును లాక్కెళ్లినట్లు బలవంతంగా కాపురానికి లాక్కెళ్లారు! సంచలనం సృష్టిస్తున్న ఘటన
కర్ణాటకలో 14 ఏళ్ల బాలికను 38 ఏళ్ల వ్యక్తి బలవంతంగా వివాహం చేసుకుని కాపురానికి తీసుకెళ్ళిన ఘటన వైరల్ వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. బాలిక ఎంత చెబుతున్నా వినకుండా తల్లిదండ్రులు, బంధువులు పెళ్లి...