ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా?
మరో పదేళ్ల పాటు ఏపీకి చంద్రబాబే సీఎంగా ఉండాలని పదేపదే చెబుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. తాజాగా అల్లూరి ఏజెన్సీలో పర్యటించిన పవన్…మరోసారి సీఎం పోస్టుపై ఆసక్తికర కామెంట్లు చేశారు. మరో పదేళ్ల...