దారుణం.. ప్రిన్సిపల్ మందలించాడనీ స్కూల్ భవనంపై నుంచి దూకిన విద్యార్ధి! ఆ తర్వాత ఏం జరిగిందంటే
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో స్కూల్లో తోటి విద్యార్ధితో కబుర్లు చెబుతున్న విద్యార్ధిని స్కూల్ ప్రిన్సిపల్ తన గదికి పిలిపించి మందలించాడు. అంతే.. అవమానంగా భావించిన ఆ విద్యార్ధి దారుణ నిర్ణయం...