Nara Devaansh: వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ చెస్ లో ప్రపంచ రికార్డు సాధించాడు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్)… వేగవంతమైన చెస్ కదలికలను అమలు చేయడంలో దేవాంశ్ సాధించిన విజయాన్ని...