తిరుపతిలో మరోసారి చిరుత కలకలం.. రోడ్డుపై వెళ్తున్న టీటీడీ ఉద్యోగిపై దాడి
జనావాసాల్లో వన్యప్రాణులు కలకలం రేపుతున్నాయి. ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ప్రజలు, పశువులపై దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర జూ పార్క్ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. టీటీడీ ఉద్యోగి మునికుమార్ బైక్ పై వెళుతుండగా...