sripada charitamrutam Telugu
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -6
అధ్యాయము-6 నరసావధానుల వృత్తాంతము ఆ మరునాడు ఉదయమున జపధ్యానాదులు పూర్తి అయిన తదుపరి తిరుమలదాసు యిట్లు చెప్పనారంభించెను. “అయ్యా! శ్రీపాద శ్రీవల్లభుల వారు యీ చరాచర సృష్టికంతటికినీ మూలము. వారు వటవృక్షము వంటివారు....