sripada charitamrutam
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం , అధ్యాయం -18
అధ్యాయము 18 శ్రీపాదుల వారి దివ్యమంగళ దర్శనము నేను బ్రాహ్మణ ద్వయముతో కలిసి కురుంగడ్డ (కురువపురము) చేరితిని. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యాది పురుషుడు, ఆదిమధ్యాంతరహితుడు, చతుర్దశ భువనములకు సార్వభౌముడైన లీలావతారుడు...