మాఘ పురాణం – 17
17వ అధ్యాయము – ఇంద్రునికి కలిగిన శాపము
మాఘ పురాణం – 1717వ అధ్యాయము – ఇంద్రునికి కలిగిన శాపము వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల ఇట్లనెను. రాజా! మాఘమాస మహిమను వివరించు మరియొక కథను చెప్పెదను వినుము. పూర్వము గృత్నృమదుడను మహర్షి...