sripada charitamrutam
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం , అధ్యాయం -14
అధ్యాయము 14 దత్తదాసునకు అభయ ప్రదానము నేను కొన్ని దినములు ప్రయాణము చేసిన తదుపరి ముంతకల్లు అను గ్రామమును చేరితిని. బాటసారులను ప్రశ్నించగా కొద్ది రోజుల ప్రయాణముతో కురవగడ్డ చేరగలనని చెప్పిరి. శ్రీపాదులవారిని...