మాఘ పురాణం – 10
10వ అధ్యాయము – ఋక్షకయను బ్రాహ్మణ కన్యవృత్తాంతము
మాఘ పురాణం – 1010వ అధ్యాయము – ఋక్షకయను బ్రాహ్మణ కన్యవృత్తాంతము పూర్వము భృగుమహాముని వంశమునందు ఋక్షకయను కన్య జన్మించి, దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు, పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు...