నామినీ పత్రాల్లో పేరు మార్పు చేయలేదని ఘాతుకానికి ఒడిగట్టిన ప్రభుత్వ ఉద్యోగి..!
ఇద్దరి మధ్య గొడవ తీవ్రంగా కావడంతో అదే సమయంలోనే తన వెంట తెచ్చుకున్ని కత్తిని తీసుకుని రాజేష్ పై దాడి చేశాడు శ్రీనివాసరావు. విచక్షణారహితంగా పొడిచాడు. గుంటూరులోని కేర్ ఇన్సూరెన్స్ కార్యాలయం అది.. మధ్యాహ్నం...