Aghori : జైలులో అఘోరీ రచ్చరచ్చ…వర్షిణీ లేకుండా ఉండలేనంటూ
అఘోరీ, వర్షిణీ కేసు రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే, అఘోరీని జైలుకు తీసుకువచ్చినప్పుడు అరుపులు, కేకలతో హంగామా చేశాడు. వర్షిణిని నా దగ్గరే ఉంచాలి..అంటూ గట్టిగా అరుస్తూ జైలులో వీరంగం...