పట్టపగలు నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు చోరీSGS TV NEWSJuly 23, 2024 నిర్మల్ జిల్లా కేంద్రంలో దొంగలు పెట్రేగిపోతున్నారు. పట్టపగలే దారి దోపిడీలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ హల్‌చల్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో...