మీరేం పోలీసులు అయ్యా.. దొంగను పట్టిస్తే.. వదిలి వెళ్లిపోయారు.. ఖాకీల నిర్లక్ష్యంపై కార్మికుల ఆవేదన
ఎక్కడైన నేరాలు, మోసాలు జరిగితే మాకు సమాచారం ఇవ్వండి..క్షణంలో వస్తాం.. ఇక అనుమానిత వ్యక్తులు కనబడితే మాకు వెంటనే ఫోన్ చేయాలి..మేము వాళ్లను అదుపులోకి తీసుకుంటాం అని పదే పదే పోలీసులు చెప్పే మాటలు.....