Viral Video: ఇంట్లో నుంచి వింత శబ్దాలు.. ఏంటోనని చూసి దెబ్బకు అంతా పరార్.. చివరకు..
అది ఏడడుగుల పైగా పొడవున్న భారీ గోధుమ నాగు..! పక్షులు రాకుండా ఏర్పాటు చేసిన వలలో చిక్కుకుంది.. పాము చుట్టూ వైర్లు చుట్టుకొని ఊపిరి పోయేంత పని అయింది.. ఈ క్రమంలో నాగు పామును...