Watch Video: గర్ల్ ఫ్రెండ్‌ను కలిసేందుకు బురఖా ధరించి ఊపుకుంటూ వెళ్లాడు.. దొంగ అనుకుని చితకొట్టేశారు..! వీడియో
ప్రియురాలిని కలిసేందుకు ఓ యువకుడు పడరాని పాట్లు పడ్డాడు. బురఖా ధరించి, పిల్లిలా ప్రియురాలి ఇంట్లో దూరేందుకు యత్నించాడు. ఇంతలో స్థానికులు దొరకబుచ్చుకుని, అతగాడిని చితక్కొట్టారు. అనంతరం పోలీసులను పిలిచి వారికి అప్పగించారు. ఈ...