ఈ యాప్ మీ ఫోన్‌లో ఉంటే జాగ్రత్త.. ప్రభుత్వం హెచ్చరిక
గత కొన్ని రోజులుగా ప్లేస్టోర్ సులభంగా లోన్ ఇస్తామంటూ అనేక యాప్‌లు అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. కాకపోతే వీటిలో కొన్ని మోసపూరితమైన యాప్ లు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ క్యాష్‌ఎక్స్‌పాండ్-యూ...